Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

రేపు తిర్యాణి మండలంలో ఆటోల బంద్ లింగమూర్తి ప్రకటన.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రేపు తిర్యాణి మండలంలో ఆటోల బంద్ లింగమూర్తి ప్రకటన.

వార్త ముఖ్యాంశాలు

  • పెరిగిన నిత్యవసరాలు ధరలు డీజిల్ ధరల నేపథ్యంలో ఆటో చార్జీల పెంపునకు తిర్యాణి ఆటో యూనియన్ నిర్ణయించింది.
  • ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటోలో యూనియన్ అధ్యక్షుడు లింగమూర్తి తెలిపారు.
  • ఇప్పటివరకు నిర్వహించిన యూనియన్ సమావేశాలొ చర్చించిన అంశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పెరిగిన నిత్యవసరాలు ధరలు డీజిల్ ధరల నేపథ్యంలో ఆటో చార్జీల పెంపునకు తిర్యాణి ఆటో యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటోలో యూనియన్ అధ్యక్షుడు లింగమూర్తి తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన యూనియన్ సమావేశాలొ చర్చించిన అంశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంద్ అనంతరం బిర్యాని నుంచి ఐబి తాండూర్ వరకు పెరిగిన చార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ లింగమూర్తి గారు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *