Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఎన్నికల వేళ YCPకి దెబ్బ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎన్నికల వేళ YCPకి దెబ్బ

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొవ్వూరులో YCPకి ఎదురుదెబ్బ తగిలింది.
  • మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా TDP అన్ని సామాజికవర్గాలకు చెందిన నాయకులను తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.
  • ఇప్పటికే మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు TDPలో చేరగా, సోమవారం తాజా చేరికలు ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాయి.

తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొవ్వూరులో YCPకి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా TDP అన్ని సామాజికవర్గాలకు చెందిన నాయకులను తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు TDPలో చేరగా, సోమవారం తాజా చేరికలు ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాయి. మరోవైపు కొవ్వూరులో YCP నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ సాగుతోంది. కొవ్వూరు నియోజకవర్గం 1983లో తెలుగుదేశం పార్టీ (TDP) ఆవిర్భావం నుండి ఆ పార్టీకి బలమైన కంచుకోటగా ఉంటూ వస్తోంది. 1999 మరియు 2019 ఎన్నికలలో మినహా, మిగిలిన అన్ని ఎన్నికలలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *