వార్త ముఖ్యాంశాలు
- ఈ రోజు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు గారిని మర్యాద పూర్వకం గా కలసి వారిని సత్కరించినకాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ శ్రీ టికే విశవేశ్వర రెడ్డి, రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, dr రాజశేఖర్,,…
ఈ రోజు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు గారిని మర్యాద పూర్వకం గా కలసి వారిని సత్కరించినకాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ శ్రీ టికే విశవేశ్వర రెడ్డి, రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, dr రాజశేఖర్,, dr యాళ్ల వీరభద్రరావు, తాడి సూరి బాబు తదితర్లు ఈ సందర్బంగా టికే మరియు బాలేపల్లి మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యాన్ని సామాన్యుడి కి అందుబాటులోనికి తీసుకు రావాలని, అవినీతిని అరికట్టాలని సౌకర్యలు పెంచాలని, ముఖ్యం గా అంబులెన్సు సౌకర్యం పెంచాలని, ప్రైవేట్ అంబులెన్సు దోపిడీని అరికట్టాలని విగ్జప్తి చేసారు దీనికి సూపరడెంట్ సానుకూలంగా స్పందించారు