వార్త ముఖ్యాంశాలు
- ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పెన్షన్లు అయిన డప్పు కళాకారులు, చర్మకారులు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నల్లజర్ల , ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ని జగ్జీవన్ రామ్…
- పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.
ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పెన్షన్లు అయిన డప్పు కళాకారులు, చర్మకారులు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి
ఏలూరు జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7
నల్లజర్ల , ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ని జగ్జీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం నాయకులు కలిశారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పెన్షన్లు అయిన డప్పు కళాకారులు, చర్మకారులు పెన్షన్లు అర్హులైన వారికి మంజూరు చేయుటకు పూర్తి పరిశీలన జరిపి ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పెన్షన్లు డప్పు కళాకారుల పెన్షన్లు చర్మకారు పెన్షన్లు మంజూరుకు తగు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ నీ విజ్ఞప్తి చేసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు కలెక్టర్ ని కలిసిన వారిలో ఏలూరు జిల్లా అధ్యక్షులు పింగుల ఈదియ చింతలపూడి మండల అధ్యక్షులు నాగేశ్వరరావు ఉన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.