ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
കിഴക്കൻ ഗോദാവരി

జనసేన నేత మృతి

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
జనసేన నేత మృతి

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ, సీనియర్ నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
  • కొవ్వూరు నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా ఉన్న ఆయన మరణం పార్టీకి తీరని లోటని కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
  • వెంకటేశ్వరరావు మృతి పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ, సీనియర్ నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొవ్వూరు నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా ఉన్న ఆయన మరణం పార్టీకి తీరని లోటని కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు మృతి పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *