వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ, సీనియర్ నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
- కొవ్వూరు నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా ఉన్న ఆయన మరణం పార్టీకి తీరని లోటని కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
- వెంకటేశ్వరరావు మృతి పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి) జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ, సీనియర్ నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొవ్వూరు నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా ఉన్న ఆయన మరణం పార్టీకి తీరని లోటని కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు మృతి పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.