Saturday, 3 October 2026
  • Home  
  • 4వ స్థానం లో పీర్ కుమార్ కవిత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

4వ స్థానం లో పీర్ కుమార్ కవిత

నెల్లూరు అక్టోబర్ 2 స్వర్గీయ గుర్రం జాషువా జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్28) శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన “జాషువా కలం సామాజిక గళం” అనే కవితా అంశం పోటీలో నెల్లూరులోని వేదయపాలెంలో నివాసముంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ‘గుర్రం జాషువా ఒక సామాజిక జోష్’ అంటూ ఆలోచనాత్మకంగా రాసిన కవిత నాలుగవ స్థానం దక్కించుకుంది. ఈ పోటీకి విశేష స్పందన లభించిందని చాలా మంది కవులు ఉత్సాహంగా పాల్గొని తమ అద్భుతమైన కవితా ప్రతిభను వ్యక్తపరిచారని, అందులో టాప్ 20లో డాక్టర్ బద్రి పీర్ కుమార్ 4వ స్థానం లో నిలిచారని శ్రీ శ్రీ కళావేదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సాహిత్యాభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి అధ్యాపకులు, శ్రీ శ్రీ కళావేదిక సభ్యులు పోటీలో 4వ స్థానం పొందిన పీర్ కుమార్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

నెల్లూరు అక్టోబర్ 2
స్వర్గీయ గుర్రం జాషువా జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్28) శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన “జాషువా కలం సామాజిక గళం” అనే కవితా అంశం పోటీలో నెల్లూరులోని వేదయపాలెంలో నివాసముంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ‘గుర్రం జాషువా ఒక సామాజిక జోష్’ అంటూ ఆలోచనాత్మకంగా రాసిన కవిత నాలుగవ స్థానం దక్కించుకుంది. ఈ పోటీకి విశేష స్పందన లభించిందని చాలా మంది కవులు ఉత్సాహంగా పాల్గొని తమ అద్భుతమైన కవితా ప్రతిభను వ్యక్తపరిచారని, అందులో టాప్ 20లో డాక్టర్ బద్రి పీర్ కుమార్ 4వ స్థానం లో నిలిచారని శ్రీ శ్రీ కళావేదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సాహిత్యాభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి అధ్యాపకులు, శ్రీ శ్రీ కళావేదిక సభ్యులు పోటీలో 4వ స్థానం పొందిన పీర్ కుమార్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.