Saturday, 3 October 2026
  • Home  
  • కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం జరిగినది
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం జరిగినది

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి. కావలి పట్టణంలోని 37వ వార్డులో ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. అధికారుల, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. జగనన్న కాలనీ పట్టాలు ఇచ్చినా స్థలం చూపించలేదని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

కావలి పట్టణంలోని 37వ వార్డులో ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. అధికారుల, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడారు.

జగనన్న కాలనీ పట్టాలు ఇచ్చినా స్థలం చూపించలేదని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.