పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఉమ్మడి కరీంనగర్ సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పనులు జరగడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్ ఫ్రంట్ కూడల అభివృద్ధి వంటి పనులను ప్రభుత్వం కొనసాగించాలని కోరారు

నిలిచిన పనులను కొనసాగించాలని డిమాండ్
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పనులు జరగడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్ ఫ్రంట్ కూడల అభివృద్ధి వంటి పనులను ప్రభుత్వం కొనసాగించాలని కోరారు

