Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శెట్టిపాలెం పంచాయతీ, తూర్పు జంగాలపల్లి గ్రామంలో పెన్షన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శెట్టిపాలెం పంచాయతీ, తూర్పు జంగాలపల్లి గ్రామంలో పెన్షన్లు

శెట్టిపాలెం పంచాయతీ, తూర్పు జంగాలపల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణి కార్యక్రమం
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలకు చేయాలనే లక్ష్యంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఉదయగిరి శాసనసభ్యులు ఆదేశాలు మేరకు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారి ఆదేశాలు మేరకు కొండాపురం మండలం , శెట్టిపాలెం పంచాయతీలో. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమ్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల కార్యక్రమం లో పాల్గొన్న సచివాలయం సిబ్బంది.తడకలూరు హరీశ్ మరియు నాయకులు ఆధ్వర్యంలో ఉదయం 6.30 గంటలు పెన్షన్ పంపిణి చేయటం జరిగింది.

శెట్టిపాలెం పంచాయతీ, తూర్పు జంగాలపల్లి గ్రామంలో పెన్షన్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *