Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో ఆటోకు నిప్పు.. సీసీ కెమెరాల్లో నిందితుల దృశ్యాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో ఆటోకు నిప్పు.. సీసీ కెమెరాల్లో నిందితుల దృశ్యాలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పాక్షికంగా దగ్ధమైంది.
  • ఆటో నుంచి మంటలు రావడాన్ని గమనించిన ఇంటి సభ్యులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
  • గతంలోనూ తమకు చెందిన రెండు వాహనాలు దగ్ధమయ్యాయని బాధితులు తెలిపారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పాక్షికంగా దగ్ధమైంది. ఆటో నుంచి మంటలు రావడాన్ని గమనించిన ఇంటి సభ్యులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలోనూ తమకు చెందిన రెండు వాహనాలు దగ్ధమయ్యాయని బాధితులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విభేదాల కారణంగా ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆటోకు నిప్పు పెట్టిన అనంతరం అక్కడి నుంచి వ్యక్తులు పారిపోతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *