Thursday, 1 October 2026
  • Home  
  • వెంకటరంగాపురంలో SMC ఎన్నికలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకటరంగాపురంలో SMC ఎన్నికలు

కొండాపురం: మండలంలోని వెంకటరంగాపురం గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గురువారం SMC ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో SK. రీహన చైర్మన్‌గా, M. పద్మావతి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పలువురు గ్రామ సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.