చాపరాల పల్లి గ్రామపంచాయతీ సిబ్బంది ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ చెకప్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా చాపరాల పల్లి హెల్త్ సబ్ సెంటర్ ఇన్చార్జ్ ఎస్పీ బా మాట్లాడుతూ పంచాయతీలోని అన్ని గృహములకు తిరుగుతూ పర్యవేక్షణ చేస్తామని ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేస్తామని సూచించారు మరియు బీపీ షుగర్ పరీక్షలు ప్రతి రెండు బుధవారం చేస్తామని చెప్పారు వారికి మందులు కూడా ఇస్తున్నామని తెలిపారు

చాపరాల పల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి హెల్త్ చెకప్