Friday, 2 October 2026
  • Home  
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్ కుమార్
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్ కుమార్

*సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్ కుమార్* కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్) *మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో పేదల సేవలో సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి కొద్ది రోజుల్లో నూతన పింఛన్లు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అధిక మొత్తంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపడం లేదని , సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రం దూసుకుపోతుందని, పేదలకు శాశ్వత భూ హాక్కు పేరిట విశాఖపట్నం మరియు విజయవాడలోని కొండ, పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు నివేశన స్థలం పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని కొనియాడారు. చేసిన అభివృద్ధిని ప్రతీదీ క్రెడిట్ చోరి చేస్తుందని , తన రాజకీయ ఉనికి కోసం జగన్ రెడ్డి ప్రాయాసపడుతున్నారని విమర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ఐటీడీపి అధ్యక్షుడు యువరాజ్, కొణతం సుబ్బారావు, లోయ సుధాకర్, దొండపాటి ఆనందరావు, కొణతం శ్రీనివాసరావు ,రాముడు , లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు*

*సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దొండపాటి విజయ్ కుమార్*

కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్)

*మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో పేదల సేవలో సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి కొద్ది రోజుల్లో నూతన పింఛన్లు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అధిక మొత్తంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపడం లేదని , సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రం దూసుకుపోతుందని, పేదలకు శాశ్వత భూ హాక్కు పేరిట విశాఖపట్నం మరియు విజయవాడలోని కొండ, పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు నివేశన స్థలం పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని కొనియాడారు. చేసిన అభివృద్ధిని ప్రతీదీ క్రెడిట్ చోరి చేస్తుందని , తన రాజకీయ ఉనికి కోసం జగన్ రెడ్డి ప్రాయాసపడుతున్నారని విమర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ఐటీడీపి అధ్యక్షుడు యువరాజ్, కొణతం సుబ్బారావు, లోయ సుధాకర్, దొండపాటి ఆనందరావు, కొణతం శ్రీనివాసరావు ,రాముడు , లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.