జనగామలో ‘బహుజన వర్కర్స్ యూనియన్’ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ:టి ఆర్ పి జిల్లా నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి,జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం
——————————————————————-
ఆర్టీసీ కార్మిక లోకానికి తీన్మార్ మల్లన్న కొండంత అండ.
*ఆర్టీసీ కార్మికుల కోసం తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. ఆరు నెలల్లో విలీనం కాకుంటే సంఘం రద్దు.!*
*ఆర్టీసీ కార్మికుల బాధలు ఖతం చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వండి: టీఆర్పీ నేతల పిలుపు…*
జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, బహుజన వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు..
జనగామ జిల్లా ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలో బహుజన వర్కర్స్ యూనియన్” ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ సంపత్ ముదిరాజ్. స్టేట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సాజిద్. టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, టీఆర్పీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ హాజరై మేనిఫెస్టో పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బహుజన శ్రమజీవుల, కార్మికుల హక్కుల రక్షణ కోసం మరియు శ్రమదోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఈ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.
తీన్మార్ మల్లన్న గారి ఆశయాల సాధన కోసం, బహుజనుల శ్రమశక్తికి చట్టసభల్లో సరైన స్థానం దక్కేలా పోరాడే అభ్యర్థులను ఆదరించాలి.
తీన్మార్ మల్లన్న ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఈ ఎన్నికల ప్రచారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ అనుబంధ బహుజన్ వర్కర్ యూనియన్ తరఫున ఆయన కార్మికులకు ఒకటే భరోసా ఇస్తున్నారు.
ఆర్టీసీ ఎన్నికల్లో గెలిచిన 6 నెలల్లోగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించకపోతే నా సంఘాన్ని రద్దు చేస్తా’ అని మల్లన్న సవాల్‌తో కూడిన కార్యక్రమంలో
మీ అందరి బాగు కోసం, మీ హక్కుల కోసం నిరంతరం కష్టపడుతున్న తీన్మార్ మల్లన్న గారికి, బహుజన వర్కర్స్ యూనియన్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ బాధలన్నీ ఖతం చేస్తాం అని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ రవి కిరణ్.ఎన్ ధర్మారావు,సత్యనారాయణ. కుషాయిగూడ బస్ డిపో సెక్రెటరీ
ఎం దుర్గేష్ గౌడ్.స్టేట్ ట్రెజరర్
కుమార్ కురుమ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ అఫ్సర్ ,రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ అమ్జద్ పాషా, జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీఫ్,టౌన్ మైనారిటీ యూత్ ప్రెసిడెంట్: అబ్దుల్ రహీమ్,ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ పానుగంటి నరసింగరావు,జిల్లా యూత్ ప్రెసిడెంట్ యామంకి విజయ్, మల్లేష్ మరియు ఆర్టీసీ కార్మికుల తదితరులు పాల్గొన్నారు

ఆర్ టీ సీ కార్మికులు బహుజన వర్కర్స్ యూనియన్ పోస్టర్ ఆవిష్కరణ
జనగామలో ‘బహుజన వర్కర్స్ యూనియన్’ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ:టి ఆర్ పి జిల్లా నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి,జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ——————————————————————- ఆర్టీసీ కార్మిక లోకానికి తీన్మార్ మల్లన్న కొండంత అండ. *ఆర్టీసీ కార్మికుల కోసం తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. ఆరు నెలల్లో విలీనం కాకుంటే సంఘం రద్దు.!* *ఆర్టీసీ కార్మికుల బాధలు ఖతం చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వండి: టీఆర్పీ నేతల పిలుపు…* జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, బహుజన వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు.. జనగామ జిల్లా ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలో బహుజన వర్కర్స్ యూనియన్” ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ సంపత్ ముదిరాజ్. స్టేట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సాజిద్. టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, టీఆర్పీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ హాజరై మేనిఫెస్టో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన శ్రమజీవుల, కార్మికుల హక్కుల రక్షణ కోసం మరియు శ్రమదోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఈ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న గారి ఆశయాల సాధన కోసం, బహుజనుల శ్రమశక్తికి చట్టసభల్లో సరైన స్థానం దక్కేలా పోరాడే అభ్యర్థులను ఆదరించాలి. తీన్మార్ మల్లన్న ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఈ ఎన్నికల ప్రచారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ అనుబంధ బహుజన్ వర్కర్ యూనియన్ తరఫున ఆయన కార్మికులకు ఒకటే భరోసా ఇస్తున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో గెలిచిన 6 నెలల్లోగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించకపోతే నా సంఘాన్ని రద్దు చేస్తా’ అని మల్లన్న సవాల్‌తో కూడిన కార్యక్రమంలో మీ అందరి బాగు కోసం, మీ హక్కుల కోసం నిరంతరం కష్టపడుతున్న తీన్మార్ మల్లన్న గారికి, బహుజన వర్కర్స్ యూనియన్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ బాధలన్నీ ఖతం చేస్తాం అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ రవి కిరణ్.ఎన్ ధర్మారావు,సత్యనారాయణ. కుషాయిగూడ బస్ డిపో సెక్రెటరీ ఎం దుర్గేష్ గౌడ్.స్టేట్ ట్రెజరర్ కుమార్ కురుమ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ అఫ్సర్ ,రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ అమ్జద్ పాషా, జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీఫ్,టౌన్ మైనారిటీ యూత్ ప్రెసిడెంట్: అబ్దుల్ రహీమ్,ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ పానుగంటి నరసింగరావు,జిల్లా యూత్ ప్రెసిడెంట్ యామంకి విజయ్, మల్లేష్ మరియు ఆర్టీసీ కార్మికుల తదితరులు పాల్గొన్నారు

