పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం యం.పి.పి స్కూల్లోజరిగిన ఎన్నికల్లో ఎస్.యం.సి ఛైర్మన్ సుంకర నాగ ముత్యాలు, మరియు
వైస్ చైర్మన్ గా కొక్కిరిపాటి నరేష్ ఎన్నుకోబడ్డారు. కాపవరం గ్రామం తరపున
జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు, కాపవరం పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ సుంకర సత్తిబాబు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాపవరం యం.పి.పి.స్కూల్ లో ఎస్.యం.సి ఎన్నికలు..
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం యం.పి.పి స్కూల్లోజరిగిన ఎన్నికల్లో ఎస్.యం.సి ఛైర్మన్ సుంకర నాగ ముత్యాలు, మరియు వైస్ చైర్మన్ గా కొక్కిరిపాటి నరేష్ ఎన్నుకోబడ్డారు. కాపవరం గ్రామం తరపున జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు, కాపవరం పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ సుంకర సత్తిబాబు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

