ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
వైసీపీ సీనియర్ నాయకులు, దివంగత వైయస్సార్ అభిమాని బళ్ళ శ్రీనివాసులు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బళ్ళ శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమారుడు, వైసీపీ యువ నాయకులు బళ్ళ చంద్రశేఖర్‌ను కలిసి శ్రీనివాసులు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనివాసులు పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా కాకాని గుర్తు చేసుకున్నారు.

బళ్ళ శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన కాకాని
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) వైసీపీ సీనియర్ నాయకులు, దివంగత వైయస్సార్ అభిమాని బళ్ళ శ్రీనివాసులు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బళ్ళ శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమారుడు, వైసీపీ యువ నాయకులు బళ్ళ చంద్రశేఖర్‌ను కలిసి శ్రీనివాసులు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనివాసులు పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా కాకాని గుర్తు చేసుకున్నారు.

