అనంతసాగరం సెప్టెంబర్ 30,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం (రామాపురం):
పల్లెబాట 3.0 కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుగారిని హెలిఫ్యాడ్ వద్ద మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మర్యాదపూర్వకంగా కలిసిన ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు..


