Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాక జడ్పీహెచ్ స్కూల్‌లో నాంధి ఫౌండేషన్ చేయూత.. బాలికలకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఏటికొప్పాక జడ్పీహెచ్ స్కూల్‌లో నాంధి ఫౌండేషన్ చేయూత.. బాలికలకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) యలమంచిలి : నాన్హి కాలీ ప్రాజెక్ట్ ద్వారా ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్‌లో విద్యార్థినులకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
  • నాంధి ఫౌండేషన్‌లో స్కిల్ అసోసియేట్‌గా పనిచేస్తున్న ఎర్రంసెట్టి శ్యామలాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
  • పాఠశాల హెచ్‌ఎం ఎం.

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )

యలమంచిలి : నాన్హి కాలీ ప్రాజెక్ట్ ద్వారా ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్‌లో విద్యార్థినులకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నాంధి ఫౌండేషన్‌లో స్కిల్ అసోసియేట్‌గా పనిచేస్తున్న ఎర్రంసెట్టి శ్యామలాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పాఠశాల హెచ్‌ఎం ఎం. రమణ, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో నాంధి ఫౌండేషన్ తరఫున బాలికలకు స్పోర్ట్స్ షూస్ అందజేశారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు, వారి అవసరాలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *