Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

పెండింగ్ హామీలు అమలు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెండింగ్ హామీలు అమలు చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల పై శ్వేత పత్రం విడుదల చేయాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు వీర్నపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో…

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా
వీర్నపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల పై శ్వేత పత్రం విడుదల చేయాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు వీర్నపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు రైతులు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ హామీలను అమలు చేయాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *