Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

చిన్నారులకు అక్షరాభ్యాసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిన్నారులకు అక్షరాభ్యాసం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పది ర అంగన్వాడి కేంద్రంలో మంగళవారం రాష్ట్రీయ పోషణ్ మాసం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్వరూప వీర్నపల్లి మండల ప్రత్యేక అధికారి క్రాంతి కుమార్ ఎంపీడీవో శ్రీలేఖ పాల్గొన్నారు…

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పది ర అంగన్వాడి కేంద్రంలో మంగళవారం రాష్ట్రీయ పోషణ్ మాసం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్వరూప వీర్నపల్లి మండల ప్రత్యేక అధికారి క్రాంతి కుమార్ ఎంపీడీవో శ్రీలేఖ పాల్గొన్నారు నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలక బలపం పట్టి అక్షరాలు నేర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *