Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవ విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవ విజయం

వార్త ముఖ్యాంశాలు

  • చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు..
  • వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపల్ పరిధిలోని సోమలింగపాలెం పాఠశాలలో నిర్వహించిన స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు.. వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపల్ పరిధిలోని సోమలింగపాలెం పాఠశాలలో నిర్వహించిన స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో యలమంచిలి మున్సిపాలిటీ జనసేన సీనియర్ నాయకురాలు కర్రీ ఝాన్సీతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *