Tuesday, 29 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం*

పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా సమస్య ఎదురైనా వెంటనే క్రింద పేర్కొన్న టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించగలరు. 📞 టోల్ ఫ్రీ నెంబర్: 94089 90899* మీరు తెలియజేసిన సమస్యపై ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు వారి క్యాంపు కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.కావున పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆందోళనకు గురికాకుండా, ఏ సమస్య ఎదురైనా పై నంబర్‌కు సమాచారం అందించాలని మనవి.

పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా సమస్య ఎదురైనా వెంటనే క్రింద పేర్కొన్న టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించగలరు.
📞 టోల్ ఫ్రీ నెంబర్: 94089 90899*
మీరు తెలియజేసిన సమస్యపై ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు వారి క్యాంపు కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.కావున పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆందోళనకు గురికాకుండా, ఏ సమస్య ఎదురైనా పై నంబర్‌కు సమాచారం అందించాలని మనవి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.