నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం 29న పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:15 గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:15 గంటలకు వరికుంటపాడు మండలం రామాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2:15 నుంచి 2:30 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. 2:35 గంటలకు కాకొల్లువారిపల్లికి చేరుకుని కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలిస్తూ పాదయాత్ర చేస్తారు. అనంతరం ఉపాధి హామీ కార్మికులతో కలిసి గ్రావెల్ రోడ్డుపై శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. 3:05 గంటలకు రామాపురం ప్రధాన వేదికకు చేరుకుని సాయంత్రం 5:20 వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. 5:25 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తదుపరి పర్యటనకు బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. రామాపురంలో పల్లె పండుగ 3.0