Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

నవంబర్ 19 న ఇందిరమ్మ బీమా ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నవంబర్ 19 న ఇందిరమ్మ బీమా ప్రారంభం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా
టీజీ ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల బీమా ప్రభుత్వ పథకాలు పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ బి ఎల్ ఏ లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు గ్రామస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తామని తెలిపారు

నవంబర్ 19 న ఇందిరమ్మ బీమా ప్రారంభం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *