Monday, 28 September 2026
  • Home  
  • పట్టాభద్రులు ఓటు వినియోగించుకోగలరు
- తెలంగాణ - మహబూబాబాద్

పట్టాభద్రులు ఓటు వినియోగించుకోగలరు

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల MLC నియోజకవర్గ పట్టభద్రులకు విజ్ఞప్తి!అర్హతలు:01.11.2023 నాటికి లేదా అంతకంటే ముందు డిగ్రీ / పట్టా పూర్తి చేసి ఉండాలి (01.11.2026 నాటికి మూడేళ్లు పూర్తి కావాలి).ముఖ్యమైన తేదీలు:దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 28.09.2026చివరి తేదీ: 06.11.2026తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సిన పత్రాలు (Form-18 తో పాటు):

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల MLC నియోజకవర్గ పట్టభద్రులకు విజ్ఞప్తి!
అర్హతలు:
01.11.2023 నాటికి లేదా అంతకంటే ముందు డిగ్రీ / పట్టా పూర్తి చేసి ఉండాలి (01.11.2026 నాటికి మూడేళ్లు పూర్తి కావాలి).
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 28.09.2026
చివరి తేదీ: 06.11.2026
తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సిన పత్రాలు (Form-18 తో పాటు):

  1. డిగ్రీ ఒరిజినల్ ప్రొవిజనల్ / కాన్వొకేషన్ సర్టిఫికేట్ కాపీ (గెజిటెడ్ అధికారి / తహసీల్దార్ అటెస్టేషన్ తో)
  2. ఆధార్ కార్డ్ కాపీ
  3. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  4. చిరునామా ఆధార పత్రం (ఓటర్ ఐడీ / రేషన్ కార్డ్ / గ్యాస్ బిల్)
    అప్లై చేయు విధానం:
    ఆఫ్‌లైన్ ద్వారా నేరుగా డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయంలో Form-18 నింపి అవసరమైన పత్రాలు జతచేసి సమర్పించవచ్చు.
    లేదా ఆన్‌లైన్ లో https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
    పట్టభద్రులారా! మీ ఓటు హక్కు మన ప్రాంత అభివృద్ధికి, ప్రజాస్వామ్య బలానికి ఎంతో కీలకం. ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే మీ ఓటును నమోదు చేసుకోండి. నమోదు ప్రక్రియలో ఏమైనా సందేహాలు లేదా సహాయం కావాలంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను/నాయకులను సంప్రదించగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.