Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

కట్టుపాలెంలో నూతన గృహాలు మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కట్టుపాలెంలో నూతన గృహాలు మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • పేదల సొంతింటి కలకు మరో అడుగు!
  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కట్టుపాలెంలో నూతనంగా గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.
  • కూటమి నాయకులు లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను అందజేశారు.

పేదల సొంతింటి కలకు మరో అడుగు!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కట్టుపాలెంలో నూతనంగా గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. కూటమి నాయకులు లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *