Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సరస్వతి జలాలను సద్వినియోగం చేసుకోండి రైతులు దేశానికి వెన్నెముక: తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సరస్వతి జలాలను సద్వినియోగం చేసుకోండి రైతులు దేశానికి వెన్నెముక: తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్

వార్త ముఖ్యాంశాలు

  • వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించడం జరిగింది .
  • సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకో్వాలని సూచించడం జరిగింది .
  • రైతులు దేశానికి వెన్నెముక అని జడ్పీటీసీ కొనియాడారు.

వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించడం జరిగింది . సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకో్వాలని సూచించడం జరిగింది . రైతులు దేశానికి వెన్నెముక అని జడ్పీటీసీ కొనియాడారు. వారాబంది పద్ధతిలో సరస్వతి కాలువ నుండి నీరు రావడం జరుగుతుంది జరుగుతుంది కావున రైతులందరూ సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *