Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బాపూజీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ కళా…

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బాపూజీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ కళా చక్రపాణి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *