వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగిన టౌన్ ముఖ్య కార్యకర్తల…
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగిన టౌన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు