వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు