Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

వాహనాల వేగానికి కళ్లెం.. స్టాపర్ల ఏర్పాటు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వాహనాల వేగానికి కళ్లెం.. స్టాపర్ల ఏర్పాటు!

వార్త ముఖ్యాంశాలు

  • కొక్కిరాపల్లి, శేకులపాలెం జంక్షన్‌లలో రోడ్డు భద్రత చర్యలు పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కొక్కిరాపల్లి, శేకులపాలెం జంక్షన్‌ల వద్ద స్టాపర్లను ఏర్పాటు చేశారు.
  • యలమంచిలి ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యలతో ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల వేగం తగ్గి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు.
  • ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించేలా స్టాపర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

కొక్కిరాపల్లి, శేకులపాలెం జంక్షన్‌లలో రోడ్డు భద్రత చర్యలు

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

యలమంచిలి: రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కొక్కిరాపల్లి, శేకులపాలెం జంక్షన్‌ల వద్ద స్టాపర్లను ఏర్పాటు చేశారు. యలమంచిలి ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యలతో ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల వేగం తగ్గి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించేలా స్టాపర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ వాహనాలను నియంత్రిత వేగంతో నడపాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *