Monday, 28 September 2026
  • Home  
  • ఎస్సై జగదీష్‌ను పరామర్శించిన జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్
- ఖమ్మం

ఎస్సై జగదీష్‌ను పరామర్శించిన జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కుటుంబ సభ్యులకు ధైర్యం తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 26: గణేష్ నిమజ్జనం వేడుకల సందర్భంగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ను జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ పరామర్శించారు. ప్రమాదంలో ఎస్సైతో పాటు పోలీస్ వాహనం డ్రైవర్ రాకేష్ కూడా గాయపడిన విషయం తెలిసిందే. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై జగదీష్‌ను శుక్రవారం పరామర్శించిన టీజేఏసీ చైర్మన్ ఇజ్రాయిల్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఎస్సై జగదీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జనం సాక్షి విలేకరి ఏలూరు ఆనందరావు, నేటి శుభోదయం విలేకరి గాదరి బాబు, ప్రథమ చికిత్స అందించిన డాక్టర్ గండమల్ల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కుటుంబ సభ్యులకు ధైర్యం

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 26: గణేష్ నిమజ్జనం వేడుకల సందర్భంగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ను జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ పరామర్శించారు. ప్రమాదంలో ఎస్సైతో పాటు పోలీస్ వాహనం డ్రైవర్ రాకేష్ కూడా గాయపడిన విషయం తెలిసిందే.

ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై జగదీష్‌ను శుక్రవారం పరామర్శించిన టీజేఏసీ చైర్మన్ ఇజ్రాయిల్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఎస్సై జగదీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో జనం సాక్షి విలేకరి ఏలూరు ఆనందరావు, నేటి శుభోదయం విలేకరి గాదరి బాబు, ప్రథమ చికిత్స అందించిన డాక్టర్ గండమల్ల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.