Saturday, 26 September 2026
  • Home  
  • CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం
- ఖమ్మం

CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ CPM నాయకులు శనివారం ఖమ్మం నగరంలోని NST రోడ్డులో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హత కలిగిన ఓటర్లను తొలగించే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓటర్ల హక్కులను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.