Sunday, 27 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3.0 విజయవంతమే లక్ష్యంగా పోస్టర్ ఆవిష్కరణ – కొట్టే వెంకటేశ్వర్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 విజయవంతమే లక్ష్యంగా పోస్టర్ ఆవిష్కరణ – కొట్టే వెంకటేశ్వర్లు

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 29న నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ 29న రామాపురంలో నిర్వహించే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 29న నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ 29న రామాపురంలో నిర్వహించే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.