Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సీఎం సభ ఏర్పాట్లపై పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎం సభ ఏర్పాట్లపై పరిశీలన

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సెప్టెంబర్ 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బహిరంగ సభ నేపథ్యంలో మంత్రులు జిల్లా కేంద్రంలో పర్యటించారు.
  • సిరిసిల్ల రగుడు వద్ద కార్యకర్తలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ విజయ రమణారావు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సెప్టెంబర్ 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బహిరంగ సభ నేపథ్యంలో మంత్రులు జిల్లా కేంద్రంలో పర్యటించారు. సిరిసిల్ల రగుడు వద్ద కార్యకర్తలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ విజయ రమణారావు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *