Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

భక్తుల భారీ సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భక్తుల భారీ సందడి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగులో గణేష్ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుడిని ఊరేగింపుగా తీసుకొచ్చిన నిర్వాహకులు భక్తుల సందడి మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు గణేష్ నామస్మరణలతో నిమజ్జన ప్రాంతం పండుగ వాతావరణం సంతరించుకుంది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగులో గణేష్ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుడిని ఊరేగింపుగా తీసుకొచ్చిన నిర్వాహకులు భక్తుల సందడి మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు గణేష్ నామస్మరణలతో నిమజ్జన ప్రాంతం పండుగ వాతావరణం సంతరించుకుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *