వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌ను TNGO నాయకులు ఘనంగా సన్మానించారు.
- ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
- కార్యక్రమంలో TNGO నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రవికుమార్, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని ప్రమోద్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌ను TNGO నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో TNGO నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రవికుమార్, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని ప్రమోద్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.