Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

బాలు స్వరానికి ఘన నివాళి.. భావోద్వేగంగా 6వ వర్ధంతి కార్యక్రమం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బాలు స్వరానికి ఘన నివాళి.. భావోద్వేగంగా 6వ వర్ధంతి కార్యక్రమం!

వార్త ముఖ్యాంశాలు

  • స్వరఝరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతిని పురస్కరించుకుని స్వరఝరి వ్యవస్థాపక అధ్యక్షుడు మత్తుర్తి రామారావు ఆధ్వర్యంలో గురువారం నివాళి కార్యక్రమం నిర్వహించారు.
  • తన నివాసంలో బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు.
  • ఈ సందర్భంగా ఆయన సంగీత ప్రపంచానికి అందించిన అపూర్వ సేవలను స్మరించుకున్నారు.

స్వరఝరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

యలమంచిలి: గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతిని పురస్కరించుకుని స్వరఝరి వ్యవస్థాపక అధ్యక్షుడు మత్తుర్తి రామారావు ఆధ్వర్యంలో గురువారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. తన నివాసంలో బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సంగీత ప్రపంచానికి అందించిన అపూర్వ సేవలను స్మరించుకున్నారు. బాలు గాత్రం, గాన ప్రతిభ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీముని సత్యనారాయణ, శెలంశెట్టి ప్రకాష్, యల్లపు పైడికొండ, అబ్దుల్లా మాష్టారు, ఆవుపాటి సుబ్బారావు, మత్తుర్తి సాయికుమార్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *