Friday, 25 September 2026
  • Home  
  • పార్టీ బలోపేతానికి కృషి
- రాజన్న సిరిసిల్ల

పార్టీ బలోపేతానికి కృషి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సతీష్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సతీష్ పేర్కొన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.