Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పి. గన్నవరంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో విఆర్ఏల సమ్మె 10 వ రోజుకు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత…
  • అంబేడ్కర్ వారికి వీఆర్ఏల రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని మాకు న్యాయం చేయాలని సెప్టెంబర్ 25 శుక్రవారం ఉదయం 11 గంటలకు.పి గన్నవరం మూడు రోడ్లు కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్దకు వెళ్లి విగ్రహం చేతిలో డిమాండ్లతో వినతి పత్రం…
  • గన్నవరం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావుసెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మినేదునూరి నాగూర్ మీరాసాహెబ్.దొడ్డవరపు రామారావు, పసుపులేటి శ్రీనివాసరావు మానేపల్లి దుర్గా ప్రసాద్ మరియు తదితరులు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో విఆర్ఏల సమ్మె 10 వ రోజుకు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్. అంబేడ్కర్ వారికి వీఆర్ఏల రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని మాకు న్యాయం చేయాలని సెప్టెంబర్ 25 శుక్రవారం ఉదయం 11 గంటలకు.పి గన్నవరం మూడు రోడ్లు కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్దకు వెళ్లి విగ్రహం చేతిలో డిమాండ్లతో వినతి పత్రం పెట్టి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ పి. గన్నవరం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావుసెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మినేదునూరి నాగూర్ మీరాసాహెబ్.దొడ్డవరపు రామారావు, పసుపులేటి శ్రీనివాసరావు మానేపల్లి దుర్గా ప్రసాద్ మరియు తదితరులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *