ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు
🗓️ అక్టోబర్ 1 ఉదయం పింఛన్లు పంపిణీ చేయరు.
👉 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ NTR భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
🔹 బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఈ మార్పు
🔹 అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా
🔹 అనంతరం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ
🔹 పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు
ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు 🗓️ అక్టోబర్ 1 ఉదయం పింఛన్లు పంపిణీ చేయరు. 👉 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ NTR భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. 🔹 బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఈ మార్పు 🔹 అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా 🔹 అనంతరం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ 🔹 పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

