Friday, 25 September 2026
  • Home  
  • నారాయణనెల్లూరులో పాపిరెడ్డికి ఆకేపాటి నివాళి
- అన్నమయ్య

నారాయణనెల్లూరులో పాపిరెడ్డికి ఆకేపాటి నివాళి

నారాయణనెల్లూరులో బడిగిరెడ్డి పాపిరెడ్డి పార్థివదేహానికి వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుండు మల్లికార్జున రెడ్డి, బుడుగుంటపల్లి అమర, చక్రంపేట ఆంజనేయులు, హస్తవరం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.