Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్

వార్త ముఖ్యాంశాలు

  • ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్ మొత్తం 3,650 షాపులకు రెన్యువల్ నోటిఫికేషన్ 3,236 మద్యం షాపులను రెన్యువల్ చేసుకున్న యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు గతంలో మిగిలిన షాపులతో కలిపి 807షాపులకు నోటిఫికేషన్ అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల…

ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్
మొత్తం 3,650 షాపులకు రెన్యువల్ నోటిఫికేషన్
3,236 మద్యం షాపులను రెన్యువల్ చేసుకున్న యజమానులు
రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు
గతంలో మిగిలిన షాపులతో కలిపి 807షాపులకు నోటిఫికేషన్
అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన
అక్టోబర్ 5న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *