Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

శరన్నవరాత్రి ఉత్సవాలకు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శరన్నవరాత్రి ఉత్సవాలకు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈవో డి.వి.
  • రమణారెడ్డి, కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
  • ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈవో డి.వి. రమణారెడ్డి, కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *