Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాయచోటి తొలి ఎమ్మెల్యే వై. ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాయచోటి తొలి ఎమ్మెల్యే వై. ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • రాయచోటి: రాయచోటి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా వై.
  • ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గుర్తింపు పొందారు.
  • 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాయచోటి: రాయచోటి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా వై. ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గుర్తింపు పొందారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం సుండుపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామం.స్వాతంత్ర్య సమరయోధుడైన ఆదినారాయణ రెడ్డి క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్షను అనుభవించారు. అనంతరం శాసనసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. రాయచోటి రాజకీయ చరిత్రలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *