Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Annamayya

అన్నమయ్య జిల్లాలో స్పెషల్ టెట్‌కు 96.8% హాజరు

Punnami Newsroom Published:
అన్నమయ్య జిల్లాలో స్పెషల్ టెట్‌కు 96.8% హాజరు

Story highlights

  • అన్నమయ్య జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ స్పెషల్ టెట్ సెషన్‌-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
  • జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 220 మందికి 213 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 120 మందికి 117 మంది పరీక్ష రాశారు.
  • శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్‌లో 100 మందికి 96 మంది హాజరయ్యారు.

అన్నమయ్య జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ స్పెషల్ టెట్ సెషన్‌-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 220 మందికి 213 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 120 మందికి 117 మంది పరీక్ష రాశారు. శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్‌లో 100 మందికి 96 మంది హాజరయ్యారు. మొత్తం 7 అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *