హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ :
మహా నిమజ్జనం సందర్భంగా మెట్రో సేవలు పొడిగింపు
అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు
నిమజ్జనం చూసేందుకు ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వరకు హ్యాపీ
సిటీలో వివిధ ప్రాంతాల్లో నిమజ్జనం చూసేందుకు వెళ్లే భక్తులకు మంచి అవకాశం
రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు

- అన్నమయ్య
హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ :
హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ : మహా నిమజ్జనం సందర్భంగా మెట్రో సేవలు పొడిగింపు అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నిమజ్జనం చూసేందుకు ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వరకు హ్యాపీ సిటీలో వివిధ ప్రాంతాల్లో నిమజ్జనం చూసేందుకు వెళ్లే భక్తులకు మంచి అవకాశం రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు

