అంబేద్కర్ కోనసీమ: జిల్లా అమలాపురం పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు వచ్చాయని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు…
అమలాపురం పట్టణం ఎర్రవంతెన వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో బాటిల్లో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారుడు…
పెట్రోల్ నీటిని పోలి ఉండడంతో బంక్ సిబ్బందిని ప్రశ్నించిన వాహనదారుడు..
పెట్రోల్ బంకు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాధితుడు.
Uploaded Video:

