Friday, 25 September 2026
  • Home  
  • LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- ఆంధ్రప్రదేశ్

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..

అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసే సదువు కల్పించారు. ఇండేన్ కోసం ఇండేన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కోసం హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కోసం హెచ్‌పీ పే యాప్ ఉపయోగించాలి. ఈ ఆథెంటికేషన్ ప్రధాన ఉద్దేశం సబ్సిడీ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకే అందేలా చూడటం. దీనివల్ల డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్‌లను తొలగించవచ్చు. అంతేకాకుండా సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా అడ్డుకోవడంతో పాటు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది.

అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసే సదువు కల్పించారు.

ఇండేన్ కోసం ఇండేన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కోసం హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కోసం హెచ్‌పీ పే యాప్ ఉపయోగించాలి. ఈ ఆథెంటికేషన్ ప్రధాన ఉద్దేశం సబ్సిడీ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకే అందేలా చూడటం. దీనివల్ల డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్‌లను తొలగించవచ్చు. అంతేకాకుండా సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా అడ్డుకోవడంతో పాటు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.